మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 


Sri Ganesha Namashtakam – శ్రీ గణేశ నామాష్టకం

శ్రీవిష్ణురువాచ |
గణేశమేకదంతం చ హేరంబం విఘ్ననాయకమ్ |
లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజమ్ || 1 ||

నామాష్టార్థం చ పుత్రస్య శృణు మాతర్హరప్రియే |
స్తోత్రాణాం సారభూతం చ సర్వవిఘ్నహరం పరమ్ || 2 ||

జ్ఞానార్థవాచకో గశ్చ ణశ్చ నిర్వాణవాచకః |
తయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్ || 3 ||

ఏకశబ్దః ప్రధానార్థో దంతశ్చ బలవాచకః |
బలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహమ్ || 4 ||

దీనార్థవాచకో హేశ్చ రంబః పాలకవాచకః |
దీనానాం పరిపాలకం హేరంబం ప్రణమామ్యహమ్ || 5 ||

విపత్తివాచకో విఘ్నో నాయకః ఖండనార్థకః |
విపత్ఖండనకారకం నమామి విఘ్ననాయకమ్ || 6 ||

విష్ణుదత్తైశ్చ నైవేద్యైర్యస్య లంబోదరం పురా |
పిత్రా దత్తైశ్చ వివిధైర్వందే లంబోదరం చ తమ్ || 7 ||

శూర్పాకారౌ చ యత్కర్ణౌ విఘ్నవారణకారణౌ |
సంపదౌ జ్ఞానరూపౌ చ శూర్పకర్ణం నమామ్యహమ్ || 8 ||

విష్ణుప్రసాదపుష్పం చ యన్మూర్ధ్ని మునిదత్తకమ్ |
తం గజేంద్రవక్త్రయుక్తం గజవక్త్రం నమామ్యహమ్ || 9 ||

గుహస్యాగ్రే చ జాతోఽయమావిర్భూతో హరాలయే |
వందే గుహాగ్రజం దేవం సర్వదేవాగ్రపూజితమ్ || 10 ||

ఏతన్నామాష్టకం స్తోత్రం నానార్థసంయుతం శుభమ్ |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స సుఖీ సర్వతో జయీ || 11 ||

తతో విఘ్నాః పలాయంతే వైనతేయాద్యథోరగాః |
గణేశ్వరప్రసాదేన మహాజ్ఞానీ భవేద్ధ్రువమ్ || 12 ||

పుత్రార్థీ లభతే పుత్రం భార్యార్థీ విపులాం స్త్రియమ్ |
మహాజడః కవీంద్రశ్చ విద్యావాంశ్చ భవేద్ధ్రువమ్ || 13 ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే గణపతిఖండే విష్ణూపదిష్టం శ్రీగణేశనామాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.